kntv
kntv

ఆదోని లో భగత్ సింగ్ ఫౌండేషన్ కు ఆర్థిక సాయం అందజేత

3 weeks ago

ఆదోని లో భగత్ సింగ్ ఫౌండేషన్ తరపున ఉచిత అంబులెన్సు సేవలు అందిస్తున్న   ఆదోని జనసేన రూరల్ అధ్యక్షులు తాహేర్ వలి గారు టీడీపీ యువ అధ్యక్షులు సిద్దార్థ్ నాయుడు గారిని కలిశారు. ఫౌండేషన్ తరపున చేస్తున్న ఉచిత సేవలను కొనియాడారు. తన వంతు సాయంగ ఫౌండేషన్ కు ఆర్థిక సాయం చేశారు. అంబులెన్సు సేవలను కర్నూల్, బళ్ళారి వంటి సుదూర ప్రాంతాలకు ఉచితంగా పంపిస్తున్నారు