kntv
kntv

గణపతి మండపాలకు ఉచిత విద్యుత్ పై హర్షం 🙏🏻

3 weeks ago

దేవరపల్లిలో  బాల సిద్ధి గణపతి ఉత్సవ మండపంలో నిర్వహించిన సమావేశంలో  రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్యుత్ అందిస్తామని ఎన్డీఏ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు 🙏🏻విశ్వహిందు పరిషత్ వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో దున్న సుమన్ బాబు గారు బలుసు సత్యనారాయణ గారు.   నిమ్మగడ్డ శ్రీనివాస్ గారు.  సునాయిల వెంకటేష్ గారు పాల్గొన్నారు