kntv
kntv

నిజం గెలిచింది....

32 minutes ago

కంచికచర్ల: రాజకీయ కక్షతో జగన్ ప్రభుత్వం పెట్టించిన తప్పుడు కేసులో అర్ధరాత్రి వేళ చంద్రబాబు ని అరెస్ట్ చేసి, 53 రోజుల పాటు జైలులో నిర్బంధించింది. ఆ చీకటి రోజులను గుర్తు చేసుకుంటూ... ‘నిజం గెలిచింది’ నినాదంతో  పార్టీ కార్యాలయంలో నేతలతో కలిసి 53 కొవ్వొత్తులు వెలిగించిన వ్యవసాయ మర్కెట్ కమిటీ చైర్మన్ కోగంటి బాబు..