kntv
kntv

నిజం గెలిచింది... నిజమే గెలిచింది... ఎమ్మెల్యే తంగిరాల

3 weeks ago

నందిగామ: ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  సాగించిన పోరాటాన్ని స్మరించుకుంటూ  తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో “నిజం గెలిచింది.. నిజమే గెలిచింది” కార్యక్రమాన్ని   తాళ్ల వెంకటేష్ యాదవ్ మరియు కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే  తంగిరాల సౌమ్య  53 కొవ్వొత్తులను వెలిగించి కార్యక్రమంలో పాల్గొన్నారు.