kntv
kntv

డీఎస్సీపై జగన్ ప్రశ్నలు-అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు

3 weeks ago

ఏపీలో డీఎస్సీ నియామక ప్రక్రియపై వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలు ప్ర శ్నలు సంధించారు. పరీక్ష పత్రాల తయా రీ, పర్యవేక్షణను ఒకే వ్యక్తికి ఎందుకు అప్ప గించారని ప్రశ్నించారు. జీవోలు మార్చ డంపై, స్పోర్ట్స్ కోటాలో పరీక్ష లేకుండా 372 పోస్టులు ఎలా భర్తీ చేశారని నిలదీశారు. డీఎస్సీ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటప డుతున్నాయని ఆరోపించారు.