kntv
kntv

సెప్టెంబర్ 18న ‘418’-హారర్ థ్రిల్లర్‌కు ‘A’ సర్టిఫికెట్

40 minutes ago

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రశాంత్ నీల్ సమర్పణలో తెరకెక్కుతున్న హార ర్ థ్రిల్లర్ చిత్రం ‘418’. కీర్తన్ నాదగౌడ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సూ ర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబ ర్ 18న విడుదల కానున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది.