kntv
kntv

బ్రిక్స్ సదస్సు వేళ ఢిల్లీలో పోలీసుల కూంబింగ్ ఆపరేషన్

3 weeks ago

బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో భద్ర తను మరింత పటిష్ఠం చేసేందుకు పోలీ సులు పలు ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేష న్ నిర్వహిస్తున్నారు. అనుమానా  స్పద వ్యక్తులు, వస్తువుల కోసం తనిఖీలు చేప డుతూ భద్రతా చర్యలను ముమ్మరం చేశారు.