kntv
kntv

2040లో చంద్రుడిపై భారతీయుడు.. భారత్ లక్ష్యం

51 minutes ago

చంద్రయాన్-3తో చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఆదిత్య-ఎల్1తో సూర్యుడి రహస్యాలను అధ్యయనం చేస్తోంది. గతేడాది భారత వ్యోమగామి అంతరిక్ష కేంద్రాన్ని సంద ర్శించారు. 2035లో భారత స్పేస్ స్టేషన్, 2040లో చంద్రుడిపైకి భారతీయుడిని పంపడం లక్ష్యంగా భారత్ ముందుకు సాగుతోంది.