kntv
kntv

స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యం: బొత్స

1 day ago

చీపురుపల్లి నియోజకవర్గంలోని నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలతో బొత్స సత్యనారాయణ గరివిడి క్యాంప్ కార్యాలయంలో ఆత్మీయ కలయిక నిర్వ హించారు. పార్టీ కోసం అందరూ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా కృషి చేయాలని సూచించారు.