kntv
kntv

మట్టి గణపతినే పూజిద్దాం: ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్

3 weeks ago

వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతి విగ్రహాలనే పూజించాలని చెన్నూరు ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయనాలతో తయారైన విగ్రహాల నిమజ్జనం వల్ల జలవనరులు, జలచరాలకు నష్టం కలుగుతుందన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించి, వ్యర్థాలను డస్ట్‌బిన్లలో వేయాలని సూచించారు.

Click here to Read More
Previous Article
స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యం: బొత్స
Next Article
*వినాయక విగ్రహాలకు రూ.10 వేల విరాళం*

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment