kntv
kntv

అనిల్ రావిపూడి సినిమాకు జీవీ ప్రకాశ్ రివ్యూ

3 weeks ago

అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సంక్రాంతి సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. గంటన్నర ఫుటేజ్ చూశానని, అదిరిపోయిందని ప్రశంసించా రు. సంక్రాంతికి మరో బ్లాక్‌బస్టర్ లోడింగ్ అంటూ ట్వీట్ చేశారు. సినిమా జనవరి 12న విడుదల కానుంది.