kntv
kntv

ఎంపీడీవో కి వినతి పత్రం ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే...

3 weeks ago

వీరులపాడు మండలం జుజ్జూరులోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో రూపవతికి మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్‌రావు వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వివిధ గ్రామాల్లో పేదల సంక్షేమ పథకాలకు అర్హత ఉన్న వారి దరఖాస్తులను ఆన్‌లైన్ చేయకుండా స్థానిక నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు..