kntv
kntv

రొయ్యల ధరల పతనంపై ఆక్వా రైతుల నిరసన

1 month ago

టైగర్ రొయ్యల ధరలు పడిపోవడంతో చిల్లకూరు మండలం పునపరవారిపాలెంలోని ప్రాసెసింగ్ యూనిట్ల ఎదుట ఆక్వా రైతులు నిరసన చేపట్టారు. ధరలు పెంచాలని, దళారుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆక్వా సాగు నిలిపివేస్తామని రైతులు హెచ్చరించారు.

Click here to Read More
Previous Article
వాయువ్ తొలి పుట్టినరోజున వరుణ్ తేజ్ భావోద్వేగ పోస్ట్
Next Article
పుస్తక జ్ఞానంతో పాటు జీవిత జ్ఞానాన్ని కూడా అందిద్దాం🙏🏻

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment