kntv
kntv

పుస్తక జ్ఞానంతో పాటు జీవిత జ్ఞానాన్ని కూడా అందిద్దాం🙏🏻

49 minutes ago

దేవరపల్లిలో పట్టణంలోని పాఠశాల విద్యార్థులకు  భగవద్గీత పారాయణ శ్లోకాల పుస్తకాలను పంపిణీ చేశారు క్రమశిక్షణ, ఏకాగ్రత, ధైర్యం, కర్తవ్యబాధ్యత భగవద్గీతలోని విలువలను   అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు బలుసు సత్యనారాయణ గారు సుమన్ బాబు గారు. తెలిపారు  ఈ కార్యక్రమంలో నిమ్మగడ్డ శ్రీనివాస్ గారు. సునాయిల వెంకటేష్ గారు పాల్గొన్నారు