kntv
kntv

కోలాటంతో కోలాహలం.. భక్తులతో కళకళలాడిన దేవరపల్లి

3 weeks ago

మల్లా బత్తుల మహాలక్ష్మి గారి కుమారుడు శివ కుమార్ గారి దంపతుల ఆధ్వర్యంలో దేవరపల్లి కడియాలమ్మ ఆలయం వద్ద  కోలాట కార్యక్రమం నిర్వహించబడినది సాంప్రదాయ దుస్తుల్లో మహిళలు, భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. భక్తి, సంప్రదాయం, సంస్కృతిని ప్రతిబింబించేలా సాగిన ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.