kntv
kntv

ఆదోని లో భూ ప్రకంపణలు?

3 weeks ago

ఆదోని  లోని పలు ప్రాంతాల్లో  ఈరోజు రాత్రి 7:45 సమయంలో ఒక్కసారి గా ప్రకంపనలు వచ్చినట్టు ప్రజలు భయాందోళనలో ఉన్నారు.SKD కాలనీ,కల్లుబావి,MG, హోసింగ్ బోర్డు కాలనీల్లో  కొందరు ఇళ్ల నుండి బయటకు వచ్చినట్టు తెలిపారు.కొన్ని ఇళ్లలో  వస్తువులు కదిలినట్టు తెలిపారు.

Click here to Read More
Previous Article
ఎన్నికల తర్వాత యుద్ధం ముగుస్తుందన్న ట్రంప్ వ్యాఖ్యలు
Next Article
కోలాటంతో కోలాహలం.. భక్తులతో కళకళలాడిన దేవరపల్లి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment