kntv
kntv

**దేవమ్మ చెరువులో వీఆర్వో చేతివాటం?**

39 minutes ago

SR పురం రెవిన్యూ అధికారులు లక్షల్లో దండుకుని ప్రభుత్వ భూముల రికార్డులు మార్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసైన్మెంట్ భూముల రికార్డుల్లో మార్పులు చేసి, ప్రభుత్వ భూములపై పెత్తనం చెలాయించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. వీఆర్వోతో పాటు కంప్యూటర్ ఆపరేటర్ పాత్రపైనా సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు


Click here to Read More
Previous Article
ఆత్మకూరు జనసేన నాయకుడు శ్రీధర్ జన్మదిన వేడుకలు ఘనంగా
Next Article
ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కలిసిన చిట్వేల్ జనసేన నాయకులు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment