kntv
kntv

ఆత్మకూరు జనసేన నాయకుడు శ్రీధర్ జన్మదిన వేడుకలు ఘనంగా

2 weeks ago

జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం మాజీ ఇన్ ఛార్జ్  నలిశెట్టి శ్రీధర్ 58వ జన్మదిన వేడుకలను జనసైనికులు, వీర మహిళలు ఘనంగా నిర్వహించారు. ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 100 మంది బాలింతలు, రోగులకు బ్రెడ్, ఏడు రకాల పండ్లు పంపిణీ చేశారు. అనంతరం పలు ప్రాంతాల్లో కేక్ కటింగ్‌లు నిర్వహించి శ్రీధర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.జనసైనికులునాయకులు పాల్గొన్నారు