kntv
kntv

ఘనంగా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ జన్మదిన వేడుకలు

55 minutes ago

కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పంతం నానాజీ జన్మదిన వేడుకల సందర్భంగా రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో జన సేన పార్టీ రూరల్ మండల వైస్ ప్రెసిడెంట్ గవర శ్రీరాములు ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగ్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి రూరల్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ మాసుమేను మంగ గంగయ్య హాజరై ఎమ్మెల్యే నానాజీ కి జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు.

Click here to Read More
Previous Article
పుతిన్‌కు ‘తిరుక్కురళ్’ మోదీ ప్రత్యేక బహుమతి
Next Article
హింస కాదు.. తల్లి కొడుకుల ఎమోషనే ‘ప్యారడైజ్‌’లో హైలైట్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment