kntv
kntv

హింస కాదు.. తల్లి కొడుకుల ఎమోషనే ‘ప్యారడైజ్‌’లో హైలైట్

50 minutes ago

‘ప్యారడైజ్’ కేవలం హింసాత్మక సినిమా కాదని నేచురల్ స్టార్ నాని తెలిపారు. సినిమాలో తల్లి, కొడుకుల మధ్య అందమైన భావోద్వేగం ఉంటుందని చెప్పారు. ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ ఎమోషన్‌ను సహజంగా తెరకెక్కించినట్లు పేర్కొన్నారు