kntv
kntv

సీఎం చంద్రబాబుకు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం

40 minutes ago

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు, ఈవో ముద్దాడ రవిచంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవా లకు ఆహ్వానించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సీఎం వారితో చర్చించారు.