kntv
kntv

క్రీడా మౌలిక వసతులపై డిప్యూటీ సీఎంతో విరాట్ కోహ్లీ భేటీ

1 month ago

క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ లండన్‌లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎంతో భేటీ అయ్యా రు. క్రీడా మౌలిక వసతులను బలోపేతం చేయడం, జాతీయ, అంతర్జాతీయ స్థా యిలో క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు కల్పించడంపై ఇరువురి మధ్య చర్చ లు జరిగాయి.