kntv
kntv

సురభి సిద్దేశ్వర స్వామి దేవస్థానం నందు వరునయాగం

49 minutes ago

సురభి బండయ్య గారి పల్లె సిద్దేశ్వర స్వామి దేవస్థానం నందు 10 మంది వేద పండితులతో సిద్దేశ్వర స్వామికి అంగరంగ వైభవంగా జలాభిషేకం వరుణ యాగం చేశారు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు వర్షాలు బాగా పడాలని ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని వరుణ యాగం చేశారు