kntv
kntv

రాష్ట్ర ప్రజలకు మంత్రి ఆనం వినాయక చవితి శుభాకాంక్షలు

50 minutes ago

రాష్ట్ర ప్రజలందరికీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో ఆనందంగా జరుపుకోవాలని కోరారు.

Click here to Read More
Previous Article
రాష్ట్ర ప్రజలకు మంత్రి నారాయణ వినాయక చవితి శుభాకాంక్షలు
Next Article
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన నెల్లూరు జిల్లా ఎస్పీ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment