kntv
kntv

వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన నెల్లూరు జిల్లా ఎస్పీ

4 weeks ago

నెల్లూరుజిల్లా ప్రజలు, పోలీసు అధికారులు, సిబ్బంది, మీడియా మిత్రులకు ఎస్పీ డా. అజిత వేజెండ్ల, ఐ పి ఎస్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. మట్టి వినాయక ప్రతిమలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని, వేడుకలను ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు. మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో 112కు సమాచారం అందించాలని సూచించారు.

Click here to Read More
Previous Article
రాష్ట్ర ప్రజలకు మంత్రి ఆనం వినాయక చవితి శుభాకాంక్షలు
Next Article
ప్రభుత్వ జూనియర్ కాలేజీ కడపలో డ్రగ్స్ పై ప్రోగ్రాం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment