kntv
kntv

రాష్ట్ర ప్రజలకు సానే రాహుల్ వినాయక చవితి శుభాకాంక్షలు

2 hours ago

రాష్ట్ర ప్రజలందరికీ సానే రాహుల్ టిడిపి నాయకుడు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖశాంతులు, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని గణనాథుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.