kntv
kntv

వినాయక చవితి వేళ చెన్నూరులో పండుగ సందడి.. జోరుగా

4 weeks ago

చెన్నూరు: వినాయక చవితి సందర్భంగా చెన్నూరులో పండుగ సందడి నెలకొంది. ప్రధాన రహదారులు, మార్కెట్లు ప్రజల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. వినాయక విగ్రహాలు, పూజా సామగ్రి, అరటి ఆకులు, పూలు, పండ్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. భక్తులు కొనుగోళ్లకు తరలిరావడంతో వ్యాపారులు ఉత్సాహంగా విక్రయాలు చేస్తున్నారు.


Click here to Read More
Previous Article
YCP యువజన విభాగం జాయింట్ సెక్రటరీగా మల్లికార్జున రెడ్డి
Next Article
రాష్ట్ర ప్రజలకు సానే రాహుల్ వినాయక చవితి శుభాకాంక్షలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment