kntv
kntv

ఆదోని :నిమజ్జనం వేళ గుంతల పూడ్చివేత

3 weeks ago

ఆదోని పట్టణంలో వినాయక నిమజ్జనం సందర్బంగా గుంతలను పూడ్చే కార్యక్రమం శుక్రవారం చేశారు. నిమజ్జనం వేళ ఎటువంటి ఇబ్బంది కలగకుండా తారు తో గుంతలను పూడ్చారు.