kntv
kntv

గౌరవ ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు పెద్దిశెట్టి ఉషశ్రీ

3 weeks ago

దేశమే కుటుంబంగా. ప్రజాసేవే పరమావధిగా... భారతదేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్న గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంకల్పంలో దృఢత్వం.. సేవలో నిబద్ధత. దేశ ప్రగతిలో నిరంతర కృషి మీ నాయకత్వంలో భారత్ మరింత శక్తివంతమైన, స్వావలంబన గల దేశంగా ఎదగాలని ఆకాంక్షి స్తూ.జన్మదిన శుభాకాంక్షలు మోదీ జీ