kntv
kntv

వినాయక నిమజ్జనంలో కడపలో కొత్త మార్పు

3 weeks ago

వినాయక నిమజ్జనంలో కొత్త మార్పు చోటు చేసుకుంది. పారిశుద్ధ కార్మికులు ఎక్కడా చెత్త లేకుండా చాలా నిబద్ధతతో ఎటువంటి అలసత్వం లేకుండా క్రమబద్ధంగా చెత్తను శుభ్రపరచి ఔరా అనిపించుకున్నారు. ఎటువంటి పొరపాట్లు లేకుండా పోలీసు వారు కూడా సహకరించినందుకు ప్రజలు పారిశుద్ధ కార్మికులకు మరియు పోలీసు వారిని ప్రశంసిస్తున్నారు