kntv
kntv

చక్రాయపేట మండలం సురభి గ్రామం హరిజనవాడలో నీటి కొరత

1 month ago

చక్రాయపేట మండలం సురభి గ్రామం హరిజనవాడలో ఉండే ప్రజలు తాగుటకు నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నామని అధికారులు ఈ నీటి సమస్య పరిష్కరించవలసిందిగా మా హరిజనవాడ ప్రజలు మిమ్మల్ని కోరుకుంటున్నారు