kntv
kntv

ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు

3 weeks ago

ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ 52వ జన్మదినం సందర్భంగా సీతారాంపురం మండల టీడీపీ కన్వీనర్ చింతల శ్రీనివాస్ఆ అధర్యంలో ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మరిన్ని సంవత్సరాలు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.100కుటంబాలకి  దుప్పట్లు పంపిణి చేశారు పిడుగు రమేష్