kntv
kntv

సురభి గ్రామం బోడిగుండు పల్లెలో పోటాపోటీ లడ్డూ వేలం

1 hour ago

చక్రాయపేట మండలం సురభి గ్రామం బోడిగుండు పల్లిలో గణేష్ ఉత్సవాలలో భాగంగా పోటాపోటీ లడ్డు వేలం పాట పోత సిద్ధార్థ 1 15000వేలకు, కలశం శంభు గాజుల శంకరయ్య 27000వేలకు, చెరుకులు గాజులు శంకరయ్య 10000 వేలకు, చెరుకులు పోతా విష్ణువర్ధన్ 8000 వేలకు దక్కించుకున్నారు వినాయకుని ఉత్సవాలు గ్రామ ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు