kntv
kntv

ఆదోని:వర్షం తో రైతు బజార్ నీటి మయం

1 hour ago

ఆదోని లో రాత్రి కురిసిన వర్షానికి రైతు బజార్ మురికి నీటితో నిండి పోతుండడం తో వ్యాపారులు, వినియోగదారులు చాలు ఇబ్బందులు పడుతున్నారు. రైతు బజార్ రోడ్డు కు దిగువన ఉండడం తోవర్షపు నీరు, మురుగు కాల్వల నీరు లోపలికి చేరడం తో ఈ పరిస్థితి నెలకొంటుంది.అధికారులు స్పందించి సమస్య కు పరిష్కారం చూపాలని కోరుకుంటున్నారు.