kntv
kntv

బాలతిమ్మయ్య గారిపల్లి వినాయక చవితి ఉత్సవాలు

3 weeks ago

చక్రాయపేట పేట మండలం సురభి B.T పల్లి లో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన వినాయక లడ్డూ వేలంలో 45,000 నామా హరినాధ లడ్డూను దక్కించుకున్నారు అదేవిధంగా చెరుకు గడ్డలను 7000 కోయలకుంట్ల నాగరాజు వేలంలో పొందారు Rice పాకెట్ 1900 కోయలకుంట్ల నాగరాజు బాలతిమ్మయ్య గారిపల్లి యూత్ ఆధ్వర్యంలో వినాయక  ఉత్సవాలు నిమజ్జన కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది