kntv
kntv

భగవదనుగ్రహం అంటే ఏమిటి?

3 weeks ago

భగవదనుగ్రహం అంటే మనం కోరుకున్నది జరగడం మాత్రమే కాదు.. కష్టాలను ఎదుర్కొనే ధైర్యం, మనసులో ప్రశాంతత, ధర్మబద్ధంగా జీవించాలనే తపన, కృతజ్ఞత, దయ పెరగడం కూడా దైవకృపకు సంకేతాలే. అహంకారం, భయం, కోపం తగ్గి స్థితప్రజ్ఞత పెరగడమే నిజమైన అనుగ్రహంగా భావించ వచ్చు.జీవి తాన్ని ప్రశాంతంగా స్వీకరించడమే.