kntv
kntv

ఆసియా క్రీడల్లో రజతం.. షూటర్లకు మోదీ అభినందనలు

3 weeks ago

ఆసియా క్రీడల్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల టీమ్ ఈవెంట్‌లో రజత పత కం సాధించిన రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్, హిమాన్షు ధిల్లాన్, పార్థ్ రాకేష్ మానేకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. అద్భుతమైన సమిష్టి స్కోరుతో వారు చూపిన ప్రదర్శన ప్రశంసనీయమన్నారు. వారి ఏకాగ్రత, స్థిరత్వం, టీమ్‌ వర్క్‌ భారత్‌కు గర్వకారణమని పేర్కొన్నారు.