kntv
kntv

పొదలకూరులో హెల్మెట్‌పై పోలీసుల అవగాహన

3 weeks ago

వాహనదారులకు ట్రాఫిక్‌ నిబంధనలపై సూచనలుపొదలకూరుపట్టణంలోని రాంనగర్‌ గేట్‌ సెంటర్‌లో పోలీసులు హెల్మెట్‌ వినియోగంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించాలని, మద్యం మత్తులో వాహనాలు నడపవద్దని సూచించారు.