kntv
kntv

అగరబత్తి పొగతో ఆరోగ్యానికి ముప్పు ఉందా?

2 weeks ago

అగరబత్తి పొగను ఎక్కువగా పీల్చడం వల్ల కళ్లలో మంట, గొంతు చికాకు, దగ్గు, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావచ్చు. రోజూ అధికంగా పొగకు గురైతే శ్వాసనాళాల్లో చికాకు పెరగొచ్చు. సిగరెట్‌లా క్యాన్సర్‌కు కారణమని స్పష్ట మైన ఆధారాలు లేవు. ఇంట్లో వెంటిలేషన్ ఉండేలా చూడండి.