kntv
kntv

‘ది ప్యారడైజ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాని సందడి

43 minutes ago

నేచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో డ్యాషింగ్ ఎంట్రీ ఇచ్చా రు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్న ట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈవెంట్‌ను అభిమానులు లైవ్‌లో వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.