kntv
kntv

పారిస్ కాంస్య పతక విజేతపై సాక్షి చౌదరి ఘన విజయం

2 hours ago

ఆసియా క్రీడలు 2026 బాక్సింగ్‌లో భారత్‌కు చెందిన సాక్షి చౌదరి సత్తా చాటారు. మహిళల 51 కేజీల విభాగంలో పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఐరా విల్లె గాస్‌పై 5-0 తేడాతో ఏకగ్రీవ నిర్ణయంతో విజయం సాధించారు. దీంతో సాక్షి ప్రీ క్వార్టర్‌ఫైనల్స్‌కు దూసుకెళ్లారు.