kntv
kntv

కాపు కుల జాతీయ అధ్యక్షుడు గాళ్ళ సుబ్రహ్మణ్యం నివాళులు

2 weeks ago

కాపు కులానికి తన జీవితాన్నే ఫణంగా పెట్టి అహర్నిశలు కులం కోసమే కష్టపడి రాష్ట్రం లో బలమైన సంస్థగా కాపునాడు ను నిలబెట్టిన కాపు కుల బ్రహ్మ కాపునాడు జాతీయ అధ్యక్షులు శ్రీ గాళ్ళ సుబ్రహ్మణ్యం(67) గారు గుండెపోటుతో  ఈరోజు (మంగళవారం) మృతి చెందారు . ఆయనకు ఘనంగా నివాళులు అర్పించటానికి తరలివస్తున్న రాజకీయనాయకులు, కులపెద్దలు,  కార్యకర్తలు