kntv
kntv

అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం

49 minutes ago

2024 సంవత్సరానికి గాను 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ప్రదానం చేశారు. ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్‌కు ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఆమె అందజేశారు.