kntv
kntv

ఎన్టీఆర్‌ను కలిసిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ టీమ్

40 minutes ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ టీమ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌ను కలిసింది. ఈ భేటీతో అభిమానుల్లో సందడి నెలకొంది. ఈ రాత్రి మాస్ సెలబ్రేషన్స్‌తో వాతావ రణం హోరెత్తనుందని చిత్రబృందం పేర్కొంది.