kntv
kntv

బంగారం బాదుడు.. వెండివైపు భారతీయుల చూపు

41 minutes ago

బంగారం ధరలు రూ.1.50 లక్షలు దాటడంతో భారతీయుల దృష్టి వెండి వైపు మళ్లుతోంది. గత రెండేళ్లలో వెండి ధర 150%కుపైగా పెరిగింది. ఈ పండుగ సీజన్‌ లో వెండి కొనుగోళ్లు 17-18% పెరగొచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. పారిశ్రామిక డిమాండ్ కూడా పెరుగుతోంది.