kntv
kntv

‘ప్యారడైజ్’లో కేసీఆర్ పాత్ర అద్భుతం: హరీశ్ రావు

59 minutes ago

‘ది ప్యారడైజ్’ సినిమాలో కేసీఆర్ పాత్రలో ప్రియదర్శి నటనను మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశంసించారు. తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ప్రియ దర్శిని అభినందించారు. కేసీఆర్ హావభావాలు, నడక, మాట తీరును సహజంగా పండించారని కొనియాడారు. తెలంగాణ యాస, పల్లె సంస్కృతిని సినిమాల ద్వా రా పరిచయం చేస్తున్నారని అన్నారు.