kntv
kntv

తెలంగాణ ఉద్యమంలో సాగరహారానికి 14 ఏళ్లు- KTR

35 minutes ago

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక ఘట్టమైన సాగరహారానికి 14 ఏళ్లు పూర్తయ్యాయి. 2012 సెప్టెంబర్ 30న హుస్సేన్‌సాగర్ తీరంలో ఆంక్షలు, నిర్బం ధాలను లెక్కచేయకుండా ఉద్యమకారులు భారీగా తరలివచ్చారు. ఈ చారిత్రక పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ తెలంగాణ ప్రజలకు ఉద్యమాభివందనలు తెలిపారు.