kntv
kntv

ఫిలిప్పీన్స్‌లో ఏసియాన్‌-ఇండియా నౌకాదళ విన్యాసాలు

48 minutes ago

ఏసియాన్‌-ఇండియా సముద్ర విన్యాసాలు AIME-2026 రెండో ఎడిషన్‌ సెప్టెంబర్‌ 28న ఫిలిప్పీన్స్‌లోని సుబిక్‌ బేలో ప్రారంభమైంది. భారత నౌకాదళానికి చెందిన సహ్యాద్రి, కులిష్‌ నౌకలతో పాటు ఏసియాన్‌ దేశాల సముద్ర బలగాలు పాల్గొన్నా యి. పరస్పర అవగాహన, సహకారం, సముద్ర కార్యకలాపాల సమన్వయాన్ని పెంపొందించడమే లక్ష్యం.