kntv
kntv

నగేష్ కుటుంబానికి అండగా ఉంటామని వైఎస్ జగన్ భరోసా

43 minutes ago

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త అంకె నగేష్ కుటుంబ సభ్యులు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. టీడీపీ నాయకుల దాడిలో నగేష్ మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. నగేష్ కుటుంబానికి అండగా ఉంటామ ని జగన్ భరోసా ఇచ్చారు.