kntv
kntv

నటులుగానే కాదు- దర్శకులుగానూ సత్తా చాటుతున్న యంగ్ హీరోలు

51 minutes ago

విశ్వక్‌సేన్, రామ్‌ పోతినేని, కిరణ్‌ అబ్బవరం, కార్తికేయ గుమ్మకొండ.. నటులుగానే కాకుండా దర్శకులుగానూ తమ ప్రతిభను చాటుతున్నారు. కెమెరా ముందు, వెనుక రెండు బాధ్యతలను చేపడుతూ యువ ప్రతిభకు కొత్త దారులు చూపిస్తు న్నారు.